రైతుబంధు చెక్కును ప్రభుత్వానికి తిరిగిచ్చేసిన రేవంత్‌రెడ్డి సతీమణి

రైతుబంధు చెక్కును ప్రభుత్వానికి తిరిగిచ్చేసిన రేవంత్‌రెడ్డి సతీమణి

రాజధానికి సమీపంలో చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారులో సర్వే నంబరు 647లో కాంగ్రెస్‌ నేత అనుముల రేవంత్‌రెడ్డి భార్య గీతారెడ్డి పేరిట 6.18 ఎకరాల భూమి ఉంది. రైతుబంధు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈ-పాస్‌ పుస్తకాన్ని, పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుండటంతో గురువారం ఆమె చౌటుప్పల్‌కు వచ్చారు. కొత్త పాసు పుస్తకాన్ని తీసుకొని పంట పెట్టుబడి సాయం కింద తనకు మంజూరైన రూ.25,800లను తిరిగి ప్రభుత్వానికి అందజేశారు. మండల వ్యవసాయాధికారిణి అనురాధ, ఉపతహసీల్దార్‌ మమతకు అందుకున్నారు

RELATED NEWS

Comment