శైలజరెడ్డి అల్లుడు మూవీ రివ్యూ రేటింగ్

శైలజరెడ్డి అల్లుడు మూవీ రివ్యూ రేటింగ్

శైలజరెడ్డి అల్లుడు మూవీ రివ్యూ రేటింగ్


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేవరేట్ హిట్ కథలు అంటే అత్త అల్లుళ్లదే, చాలా రోజుల తరువాత ఆ కథను మారుతి మార్క్... కామెడీతో చాలా బాగా తీశాడు....
నాగ చైతన్య చాలా అందంగా, బాగా నటించాడు..
శివగామి గా మెప్పించిన రమ్యకృష్ణ అత్త పాత్రకు న్యాయం చేసింది...
గోపిసుందర్ పాటలు బాగున్నాయి...
ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్, సెకండాఫ్ లో పృద్వి కామెడీ బాగుంది..
ఈ వినాయక చవితి కి ఫ్యామిలీ తో సినిమా చూడవచ్చు..

Y J R Rating - 3/5...

RELATED NEWS

Comment