శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ రేటింగ్

శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ రేటింగ్

శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ రేటింగ్

పెళ్లి పై చాలా సినిమాలు వచ్చాయి,ఎక్కువ శాతం నిరాశ పరిచినవే ఇది కూడా ఆ కోవకు చెందినదే....
ఈ సినిమాపై అల్లు అర్జున్ (వరుడు) గోపిచంద్ (మొగుడు) ల ప్రభావం ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు...
మొదటి చిత్రం శతమానంభవతి తో ఫ్యామిలీ మొత్తం మెప్పించిన సతీష్ వేగేశ్న ద్వితీయ విఘ్నం ఆదికమించలేకపోయాడు..
పాటలు చాలా మైనస్...
పెళ్లి పై యువత చాలా క్లారిటీ ఉంది కాని పెద్దలు (ప్రకాష్ రాజ్ పాత్ర) లకు ఇష్టం లేదు అన్నట్లుగా ఉంది...
ఎక్కువగా ప్రకాష్ రాజ్ (పాత్ర) ను మార్చడం పైనే దర్శకుడు దృష్టి సారించారు....
ఈ సినిమా టీవీ సీరియల్ కు ఎక్కువ
సినిమా కు చాలా తక్కువ

ఈ సినిమా టీవీ వచ్చినప్పుడు తప్పకుండా చూడవచ్చు..

TELUGU70MM Rating - 2/5...

RELATED NEWS

Comment