భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

*భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత....* పుట్టెడు దుఃఖం తో భక్తులు నా దగ్గరికి వస్తున్నారు. బంగారు బోనం తో ఆనందపర్చడం అనుకున్నది మీ మూర్కత్వమే. నా బిడ్డలు ఆడపడుచులు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ సంవత్సరం అంత ఆనంద పరిచే విధంగా ఏమీలేదు. నా భక్తులకు మీరు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ కీడు ఎక్కువ చేస్తున్నారు. నా బిడ్డలను నేనే రక్షిస్తా , అలాగే దుష్టులని శిక్షిస్తా... సమృద్ధిగా ఈ సారి వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. కుల మత బేధం లేకుండా నా దగ్గరికి వచ్చే భక్తులను సమానంగా ఆశీర్వదిస్తా. తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తా.

RELATED NEWS

Comment