మనదేశంలో కంటే విదేశీలలో చేనేత బట్టలకు డిమాండ్ ఎక్కువ :సమంత

మనదేశంలో కంటే విదేశీలలో చేనేత బట్టలకు డిమాండ్ ఎక్కువ :సమంత

సమంత కామెంట్స్:
మనదేశంలో కంటే విదేశీలలో చేనేత బట్టలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకు గుర్తింపు వచ్చింది.మంత్రి కేటీఆర్ నాయకత్వంలో చేనేతకు మంచి గుర్తింపు వచ్చింది.మంత్రి కేటీఆర్ చేనేత వస్త్రాల తయారీపై ఒక చాలంజిగా తీసుకున్నారు.మంత్రి కేటీఆర్ మరియు మా సమక్షంలో చేనేతను బలోపేతం చెస్తాం

RELATED NEWS

Comment