తిరుపతిలో పీఠాధిపతుల కీలక సమావేశం

తిరుపతిలో పీఠాధిపతుల కీలక సమావేశం

ఉభయ రాష్ట్రాల్లోని పీఠాలు, ఆశ్రమాలు, మఠాలకు చెందిన సాధు సంతులతో సమావేశం.తిరుపతి చేరుకున్న సాధు సంతులుకాసేపట్లో బేటీ కానున్న పీఠాధిపతులుసమావేశంలోపాల్గొననున్నస్వామీపరిపూర్ణానంద, హంపీ పీఠాధిపతి పుష్పగిరి శంకరాచార్య, తదితర స్వామీజీలుస్వామిజీల మార్గదర్శనంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని చర్చించనున్నారు.అంతరంగిక సమావేశంలో పాల్గొననున్న హిందుధార్మిక సంఘాల ప్రతినిధులు
వారం రోజుల క్రితం హైదరాబద్ లో సమావేశంఇందులోబాగంగే తిరుపతిలో సమావేశంతిరుపతి వేదికగా కీలక అంశాలపై చర్చ
తిరుమల , ఇతర దేశాలయాల్లో రాజకీయ ప్రాభల్యంతో ముదరుతున్న వివాదాలు

RELATED NEWS

Comment