చిన్నంపల్లి క్రాస్ నుంచి ప్రారంభం కానున్న జగన్ 33వ రోజు పాదయాత్ర

చిన్నంపల్లి క్రాస్ నుంచి ప్రారంభం కానున్న జగన్ 33వ రోజు పాదయాత్ర

వైఎస్ జగన్ 33వ రోజు పాదయాత్రను ఇవాళ ఉదయం 8 గంటలకు రాప్తాడు నియోజకవర్గం చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర కురుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్ రోడ్డు, వైఎస్సార్ కాలనీ, అక్కంపల్లి క్రాస్ మీదుగా పాపంపేట వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా కురుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్లో జగన్ జనంతో మమేకమవుతారు. కురుకుంట ఎస్సీ కాలనీలో జగన్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం పాపంపేటలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు...

RELATED NEWS

Comment