31వ రోజుకు ముగిసిన ప్రజా సంకల్పయాత్ర

31వ రోజుకు ముగిసిన ప్రజా సంకల్పయాత్ర

జగన్ ప్రజా సంకల్పయాత్ర 31వ రోజు ముగిసింది. నేడు ఉరవకొండలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ కోటంక, ఉడుగూరు, కమ్మూరు, అరవకురు మీదుగా కూడేరు వరకు సాగింది. కూడేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా లేదన్నారు. రాత్రికి కూడేరులో బస చేయనున్న జగన్ మరి కాసేపటిలో వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకా సమవేశాల్లో అనుసరించాల్సిన విధానాలతో పాటు పోలవరంపై పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు ఎలా పోరాడాలి అనే అంశాలపై చర్చించనున్నారు. 

RELATED NEWS

Comment