తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

** *తిరుమల సమాచారం ***

* ఈరొజు శుక్రవారం
11.08.2017
ఉ!! 5 గంటల సమయానికి,

* సర్వదర్శనం కంపార్టమెంట్స్
లనీ నిండినది. భక్తులు
‌స్వామి దర్శనం కోసం బైట
చేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 16 గంటల
సమయం పడుతుంది.

* కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.

* నిన్న ఆగష్టు 10 న
74,496 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
‌ ‌
* నిన్న 46,345 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:3.67కోట్లు.

RELATED NEWS

Comment