సినీ నటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం

సినీ నటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం

 
సినీ నటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అనారోగ్యంతోనే కీర్తి చనిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

RELATED NEWS

Comment