సినీ పరిశ్రమ పెద్దలతో టి యు డబ్ల్యూ జె నేతల భేటి..

సినీ పరిశ్రమ పెద్దలతో టి యు డబ్ల్యూ జె నేతల భేటి..

మీడియా బ్యాన్ వ్యవహారంపై కొంతకాలంగా నలుగుతున్న వివాదం.... సినీ పరిశ్రమ వ్యవహారం పై ఎడిటర్ ల ఆగ్రహం నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం రంగం లోకి దిగిన ప్రెస్ అకాడమీ ఛైర్మెన్, టి యు డబ్ల్యూ జె అధ్యక్షుడు అల్లం నారాయణ,

ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ,
TUWJ ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్,
TUWJ కోశాధికారి మారుతీ సాగర్...

సినిమా రంగం నుంచి చర్చల్లో పాల్గొన్న
సురేష్ బాబు దగ్గుబాటి,
అల్లు అరవింద్,
కె.ల్. నారాయణ,
N శంకర్,
తమ్మారెడ్డి భరద్వాజ్....

RELATED NEWS

Comment