యూటర్న్ మూవీ రివ్యూ రేటింగ్

యూటర్న్ మూవీ రివ్యూ రేటింగ్

యూటర్న్ మూవీ రివ్యూ రేటింగ్ :

వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత అక్కినేని కి ఈ సినిమా యూటర్న్ అని చెప్పవచ్చు...
తన ఫ్యామిలీకి (భూమిక) అన్యాయం జరిగిందని 10మంది ఫ్యామిలీ లకు అన్యాయం చెయ్యడం సిల్లీ లా ఉంది...
దర్శకుడు పవన్ కుమార్ యూటర్న్ మిస్టరీ ని ఛేదించడం (క్లైమాక్స్) చాలా సిల్లీ గా తేల్చేశాడు..
సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, చాలా బాగా నటించారు...
ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి..

Y J R Rating - 2/5..

RELATED NEWS

Comment