మీడియా తో వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

మీడియా తో వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

మీడియా తో వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ....
పవన్ కళ్యాణ్ తన తీరును ప్రశ్నించుకోవాలి.మమ్మల్ని చూసి ఓటెయ్యండని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఊరూరా తిరిగారు..చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామే..ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు..
ప్రత్యేక హోదా రాకపోవడానికి ,పోలవరం నిర్మాణం కాకపోవడానికి రాజధాని కట్టకపోవడానికి మీరే కారణం..నాలుగేళ్లు నోరు మెదపకుండా ఎన్నికలు దగ్గర పడగానే ఒక స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాన్ని ప్రజలు గమనిస్తున్నారు..పవన్ అతితెలివి ని ప్రదర్శిస్తున్నారు..
ప్రశ్నించాల్సింది మేం..సమాధానం చెప్పాల్సింది మీరు..ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలకు పవన్ కళ్యాణ్ బాధ్యులు కారా..?చంద్రబాబు ను ప్రశ్నించడానికి మీరెవరు..చంద్రబాబు కు మద్దతు ఇచ్చి దోషిగా మీరు బోనులో నిలబెడ్డారు..చంద్రబాబు తో నాకు సంబంధం లేదని ..తప్పు చేశానని మీరు ఎప్పుడైనా అంగీకరించారా..?చంద్రబాబు కు ఓటెయండని కోరడం తప్పని లెంప లేసుకున్నారా..?
టీడీపీ మేనిఫెస్టో పై మీ బొమ్మ లేదా..?ఆ మేనిఫెస్టో లో ఉన్న 600 హామీలకు సమాధానం మీరు చెప్పాలి..?వాటిని అమలు చేయనందుకు మేం ప్రశ్నిస్తాం..ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోతారా..?ప్రభుత్వాన్ని కోర్టులు,కాగ్ వంటి సంస్ధలు తప్పుబడుతున్నాయి..
రాష్ట్రంలో మహిళల పై రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయి..చంద్రబాబు ను సమర్ధించినందుకు వాటన్నింటికి మీరే బాధ్యులు కారా..?ఏది అమలు కాకపోయినా నేను ప్రశ్నిస్తానని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శిస్తారా..?మీరెం చెస్తున్నారో మీకు అర్ధం అవుతుందా..?22 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొన్నారా..?ఒక్కొక్కరికి రూ.30కోట్లు చొప్పున రూ.700కోట్లు ఇచ్చారు..
మరి ఇన్నాళ్లు మీరెందుకు చంద్రబాబు ను ప్రశ్నించలేదు..నాలుగెేళ్లుగా మీరు కళ్లు ముసుకున్నారా..?
ఎన్నికలప్పుడు నన్ను చూసి ఓట్లేయమని ఇప్పుడు ఆ క్యారెక్టర్ తో నాకు సంబంధం లేదనడానికి ఇదేమన్నా సినిమానా ..? :

RELATED NEWS

Comment