వీహెచ్ కామెంట్స్ పై ఘాటుగా స్పందించిన విజయ్ దేవరకొండ

వీహెచ్ కామెంట్స్ పై ఘాటుగా స్పందించిన విజయ్ దేవరకొండ

డియర్ తాతయ్యా..! మీ లాజిక్ చాలా బాగుంది.. అర్జున్ రెడ్డి’ సినిమా బాగుందని కేటీఆర్ అనడంతోనే ఆయన నాకు బంధువైతే.. అప్పుడు, ఎస్ఎస్ రాజమౌళి గారు నాకు నాన్న అవుతారు. ఆ తర్వాత.. రానా దగ్గుబాటి, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా సోదరులు అవుతారు. నాకు సిస్టర్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, సమంతా రూత్ ప్రభు, అనూ ఇమ్మానుయేల్, మెహ్రీన్ పిర్జాదా నాకు మరదళ్లు అవుతారు.

ఇక ఐదు రోజుల్లో 5000కి పైగా ప్రదర్శనలను చూసిన నా స్టూడెంట్స్, పురుషులు, మహిళలు అందరూ నా కవలలు. ముఖ్యంగా ఆర్జీవి సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో ఇంకా క్లారిటీ లేదు... తాతయ్యా చిల్’ అంటూ తన పోస్ట్ లో విజయ్ దేవరకొండ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సమంతని విజయ్ దేవరకొండ మరదలు అనడం కొందరికి మింగుడు పడడం లేదట.

RELATED NEWS

Comment