విశ్వరూపం 2 మూవీ రివ్యూ రేటింగ్

 విశ్వరూపం 2 మూవీ రివ్యూ రేటింగ్

 విశ్వరూపం 2మూవీ రివ్యూ రేటింగ్ : 
కమలహాసన్ ఇకనైనా "కొత్త లేదా తన పాత హిట్ జోనర్" లో సినిమా చేస్తే బెటర్...
ఇంటెలిజెన్స్ RAW పై గతవారం విడుదలైన  "గూఢచారి"  కి ఈ సినిమా కి చాలా పోలికలు ఉన్నా "గూఢచారి"దే ఈ వారం కూడా పై చెయ్యి సాధించింది అని చెప్పవచ్చు...
ఆండ్రియా , పూజ కుమార్  అదనపు ఆకర్షణ..
ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ బోర్ గా ఉంది...

ఈ వారం శ్రీనివాస కల్యాణం, విశ్వరూపం  రెండు సినిమాలు నిరాశపరిచాయి..

Y J R Rating - 2/5...

RELATED NEWS

Comment