వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 32వ రోజు పాదయాత్ర ప్రారంభం

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 32వ రోజు పాదయాత్ర ప్రారంభం

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.*
అక్కడి నుంచి 10.00 గంటలకు రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు చేరుకుంటారు.మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మద్యాహ్నం 3 గంటలకు లంచ్‌ క్యాంప్‌ నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు వడ్డుపల్లి, 4.30 గంటలకు మదిగూడ గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు వైఎస్‌ జగన్‌ 32వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.

RELATED NEWS

Comment